బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, not fortunately దురదృష్టముగా, దౌర్బాగ్యముగా.

  • thismarriage ended unhappily తుదకు యీ పెండ్లి పెడాకులైపోయినది.
  • unhappily they quarrelledవాండ్లకు కలహము సంభవించినది పాపం.
  • unhappily for him they did not consent to thisవాడి గ్రహచారము వాండ్లు దీనికి వొప్పకపోయినారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unhappily&oldid=948042" నుండి వెలికితీశారు