unfit
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, improper తగని, అనర్హమైన, అయోగ్యమైన.
- this is a very unfit answerయిది తగని వుత్తరము, యిది సరియైన వుత్తరము కాదు.
- he is unfit to be trusted వాడునమ్మడానికి అర్హుడు కాడు.
- this food is unfit to eat యిది తినడానికి అయోగ్యమైనఆహారము.
క్రియ, విశేషణం, to disable అనర్హుణ్నిగా చేసుట, అయోగ్యుణ్నిగా చేసుట.
- his pride unfitted him for the duty వాడి గర్వము ఆ పనికి వాణ్ని అనర్హుణ్నిగా చేసినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).