unfashionable
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, నాగరీకము కాని, వింతైన, వికారమైన, విపరీతమైన.
- he wearsan unfashionable dress వాడు వికారమైన వుడుపు వేసుకొంటారు.
- he keeps unfashionable company వాడునీచులతో సహవాసము చేస్తున్నాడు, తగని సహవాసము చేస్తాడు.
- he lives in an unfashionable partof the town వాడు ఆ పట్టణములో తగని చోట కాపురము వున్నాడు.
- unfashionable mannersమోటుతనము.
- an unfashionable man విపరీతుడు.
- it is unfashionable to get drunk తాగడము మరియాదకాదు, సరసము కాదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).