బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

 • (file)

  క్రియ, విశేషణం, తెలుసుకొనుట, గ్రహించుట.

  • he understands English వానికి ఇంగ్లిషువచ్చును.
  • he does not understand accounts వానికి లెక్కలు రావు.
  • I do not understand this business ఆ పని నాకు తెలియదు, అది యెటిపనో నాకు తెలియదు.
  • by this I understand that he will not come యిందువల్ల వాడు రాడని తోచినది.
  • do you understand me ? yes నీకుఅర్థమైనదా, అర్థమైనది.
  • do youunderstand me ? నేను చెప్పినది నీకు తెలిసినదా, నా మాటకునీకు అర్థమైనదా.
  • I do not understand your going there without permission నా సెలవులేక నీవు అక్కడికి పోవడము యెటువంటిది.
  • I understand that he is gone వాడు వెళ్ళినాడట.
  • he gave them to understand that he would complain against them మీ మీద ఫిరియాదుచేయబోతానని వాండ్లకు యెరుక చేసినాడు.
  • in this verse we must understand the word king యీ శ్లోకములో రాజు అనే పేరును అధ్యాహారము చేసుకోవలసినది.
  • here we must understand the nominative case యిక్కడ కర్తను తెచ్చుకోవలసినది, యిక్కడ కర్తభావిస్తున్నది.
  • that word is understood, not expressed యిక్కడ ఆ శబ్ధముభావిస్తున్నది గాని కంఠరవేణ చెప్పబడలదు.
  • By " Relations " I do not understand his brothers బంధువులు అనే శబ్దము వున్న గాని అన్నదమ్ములని నాకు భావము కాలేదు.
  • on understanding that he would pay the money I went away వాడు ఆరూకలు చెల్లిస్తాడని తెలిశినందు మీదట వెళ్ళిపోయినాను.

  మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=understand&oldid=947771" నుండి వెలికితీశారు