బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియా విశేషణం, by secret means; by fraudulent means రహస్యముగా,మరుగుగా, మోసముగా.

  • this payment was made underhand యీ రూకలు దొంగతనముగాయివ్వబడ్డవి.

విశేషణం, secret, fraudulent రహస్యమైన, మోసమైన.

  • this is an underhandtransaction యిది వట్టి కుట్ర, యిది దొంగతనముగా జరిగే పని.
  • underhand transactionsకుట్రలు.
  • he obtained the place by underhand practices కృత్తిమము చేసి ఆ వుద్యోగమునుసంపాదించుకొన్నాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=underhand&oldid=947752" నుండి వెలికితీశారు