బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, to endure; to suffer సహించుట, పడుట.

  • he under-wentgreat afflictions నిండా కడగండ్లు పడ్డాడు.
  • the silk worm undergoes three changesపట్టుపురుగు మూడు అవస్థలను పొందుతున్నది.
  • the house is undergoing repairs ఆయిల్లు మరమ్మతులో వున్నది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=undergo&oldid=947748" నుండి వెలికితీశారు