బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, not settled తీరని, తీర్పుకాని, డోలాయమానముగా వుండే.

  • acause that is yet undecided యింకా తీర్పు కాకుండా వుండే వ్యాజ్యము.
  • I am as yet undecided togo or stay నేను పోదునో వుందునో యింకా నిశ్చయము లేదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=undecided&oldid=947731" నుండి వెలికితీశారు