unconcerned
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, not having any care అక్కరలేని, శ్రద్ధలేని.
- I am unconcerned in this business యీ పని నాకు అంత అక్కరలేదు.
- they are unconcerned for him వాని చింత వీండ్లకు అక్కరలేదు.
- unconcerned at this sight దీన్ని చూచి చింతపడని వాండ్లై.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).