uncared for
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, not regarded విచారణ లేని, దిక్కు లేని, అడిగేవాండ్లు లేని.
- these children seem uncared for for యీ పిల్లకాయలు దిక్కులేకుండా వున్నారు, వీండ్లను అణిచిమణిచే వాండ్లు లేరు.
- the garden was uncared for for during three years ఆ తోట మూడుయేండ్ల దాకా పాడుగా వుండినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).