uncalled
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, పిలువని.
- uncalled for అక్కరలేని అగత్యములేని, నిమిత్తములేని.
- this advice is uncalled for యిది కోరనిది చెప్పవచ్చే బుద్ధి, కొరమాలిన బుద్ధి.
- witnessesthat are uncalled for అక్కరలేని సాక్షులు.
- I think your letter was uncalled for యీ జాబునీవు వ్రాయవలసిన నిమిత్తము లేదు, యీ జాబు వ్రాయడానకు నీకేమి పట్టినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).