unbid
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
విశేషణం, uninvited, uncommanded పిలువని, కోరని,ఆజ్ఞాపించబడని.
- why should you go there unbid ? పిలవనిది యేల పోతావు.
- thesewords presented themselves unbid to my mind ఇది తనకు తానే స్ఫురించినది.
- theycame unbid పిలవనిదే వచ్చినారు.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).