బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to set at ease, to slacken వదిలించుట, సడలించుట.

  • to unbend a how అల్లెను దించి విల్లును వదిలించుట.
  • amusement unbends the mind ఆట్లాడడము చేతమనసులోని వ్యాకులమునకు కొంచెము వోదార్పుగా వుంటున్నది.

క్రియ, నామవాచకం, to be unprepared హాయిగా వుండుట.

  • in easy talk the mindunbends సల్లాపము చేత మనసు యొక్క వ్యాకులము పోతున్నది.
  • princes often unbend in private రాజులు యేకాంతములో సులభులుగా వుంటారు.
  • though of a stately demean our he was sometimes known to unbend వాడు రాజసుడై నప్పటికిన్నిఅప్పుడప్పుడు సులభుడుగా వుంటున్నాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unbend&oldid=947516" నుండి వెలికితీశారు