బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియా విశేషణం, suddenly, without premiditated design, అకస్మాత్తుగా,అనాలోచనగా, అదాటున, తెలియక, యెరగక.

  • they came upon him unawares అకస్మాత్తుగా వాడిమీదికి వచ్చిపడ్డారు.
  • he killed the man unawares తెలియక చంపినాడు, యెరగక చంపినాడు.
  • atunawares అదాటున.
  • he caught them at unawares వారిని అకస్మాత్తుగా వచ్చి పట్టుకొన్నాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unawares&oldid=947500" నుండి వెలికితీశారు