unavoidable
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, which cannot be shunned తప్పించకూడని, అనివార్యమైన,తొయ్యగూడని.
- this is the unavoidable conclusion I drew from his words అతని మాటలువిని నేను అవశ్యముగా చేసుకోవలసివచ్చిన తాత్పర్యము యిది.
- the payment is unavoidableచెల్లించక విధిలేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).