బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, తిరగని, స్థిరమైన, మార్చబడని, దిద్దబడని.

  • leave it unaltered దిద్దకుండా అట్టే వుండని.
  • It is unaltered అది ఆ పాటుననే వున్నది.
  • his conduct is unaltered by his misfortunesవాడికి యెన్ని కడగండ్లు వచ్చినా వాడి నడతకు వ్యత్యాసము రాలేదు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unaltered&oldid=947452" నుండి వెలికితీశారు