బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, plain; real; natural, simple ; sincere కపటము లేని,సహజమైన, సాధువైన, నిశ్చయమైన, బేడిజము కాని.

  • he showed unaffected surprize at thisదీనికి వాడు నిండా ఆశ్చర్యపడ్డాడు.
  • unaffected sorrow నిజమైన వ్యాకులము, బేడిజము కానివ్యాకులము.
  • not moved కరగని.
  • he was unaffected at their grief వాండ్ల వ్యసనాన్ని చూచివీడి మనసు తొణక లేదు.
  • the justice of the decision is unaffected by their opinionవాండ్లకు యెటు తోచినా సరే యీ తీర్పే తీర్పు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unaffected&oldid=947440" నుండి వెలికితీశారు