ultimate
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, final కడపటి.
- the ultimate settlement ఆఖరు తీర్పు కడపటి తీర్పు.
- his ultimateobject వాని ముఖ్యమైన కోరిట.
- this led to his ultimate ruin తుదకు యిందువల్ల వాడు చెడిపోయినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).