type
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, emblem చిహ్నము, గురుతు.
- the type of a disease రోగలక్షణము.
- orinstance, example, illustration ఉదాహరణము.
- he is the type of a classవాండ్లకు వీడు మాదిరిగా వున్నాడు, వాండ్లందరు వీడివంటి వాండ్లే.
- a mark లక్షణము.
- aprinting letter అచ్చు అక్షరము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).