బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, to pluck, to snatch, to twinge పెరుకుట, గుంజుట,లాగుట, మెలిపెట్టుట, నులుముట, కోసుట. నామవాచకం, s, ఈడవడము, పెరకడము, మెలి, పోటు, శూల.

  • he had a twitch of goutవాడికి వాయువు కనుపించినది.
  • a twitch conscience made him tell the truth తనతప్పు తన మనసుకే తాకి నందున నిజము పలికినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=twitch&oldid=947361" నుండి వెలికితీశారు