twist
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, పేడుట, మెలిబెట్టుట, పురిబెట్టుట, తాల్చుట. క్రియ, నామవాచకం, పెనుగుకొనుట, మెలిబడుట.
నామవాచకం, s, మెలి, మెలికె, పురి.
- twist and turnings తిరుగుళ్ళు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).