బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, రెండు మాట్లు, రెండు తేపలు.

  • twice as much రెండింతలు, రెట్టింపుగా.
  • hecalled twice రెండు పిలుపులు పిలిచినాడు.
  • bramins are styled by themselves twiceborn బ్రాహ్మాణులు ద్విజులు అంటారు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=twice&oldid=947347" నుండి వెలికితీశారు