బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, a self-evident and undeniable truth సర్వసమ్మతమైన వాక్యము,అందరున్ను వొప్పుకోతగ్గమాట, లోక ప్రసిద్ధము.

  • it is a mere truism that a man mustpay his debts ప్రతిమనిషిన్ని తన రుణమును చెల్లించవలె ననేది అందరున్నువొప్పుకోతగ్గమాటేను.
  • " Quly.
  • Rev.
  • Oct.
  • 1844 page 491 says " Dr.
  • Arnoldhad greatly modified the truism ( Or FALSISM ) about ( history )philosophy teaching by example " Here it implied vulgar notion, i.
  • e.
  • లోక ప్రతీతి -- It is a truism that all women are curious, talkative and fickle;whereas it is not true సిద్ధాంతము సరే గాని వాస్తవ్యము కాదు = లోక ప్రతీతి =వదంతి, అందరు చెప్పేది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=truism&oldid=947203" నుండి వెలికితీశారు