బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, to move with a high jolting pace దాట్లు వేసుకొంటూ పరుగెత్తుట,యిది బండి గుర్రపు పరుగును గురించిన మాట.

  • she was always trotting aboutఅది యిటూ అటు తిరుగుతూ వుండినది.
  • a hard trotting horse అధికముగా కుదిలిస్తూపరుగెత్తే గుర్రము.

క్రియ, విశేషణం, దాట్లు వేస్తూ పరిగెత్తేటట్టు తోలుట.

  • he trotted out the horse ఆగుర్రము యొక్క నడను చూపినాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=trot&oldid=947171" నుండి వెలికితీశారు