బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, మూడింతలు చేసుట, మునుమడించుట. విశేషణం, threefold; consisting of three conjoined మూడింతలైన,మూడువిధములైన triple headed త్రిశిరస్కుడైన.

  • this was a triple reward యిది మూడువిధములుగా వుండే బహుమానము.
  • a triple crown వొకటి మీద వొకటి మూడుగా వుండేకిరీటము.
  • his relations, his religion, and his trade formed a triple tie వాని చుట్టములు వాని మతము వాని వృత్తి అనే త్రివిధ సంబంధము కలిగినది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=triple&oldid=947131" నుండి వెలికితీశారు