triangle
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a figure of three angles త్రికోణము, ముక్కోణము, మోచేతివంపు
- a musical instrument తాళమువలె వాయించడమునకై వుక్కుతో మోచేతి వంపుగా చేశివుండేటిది.
- the triangles, plu.
- or a whipping post దొంగలను కట్టి కొట్టే ముక్కోణము.
గణిత శాస్త్రము
<small>మార్చు</small>మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).