treated
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, నడిపించబడ్డ, విచారించబడ్డ, జరిగించబడ్డ.
- those who are treated by theking రాజుతో సమపఙ్తిగా భోజనము చేశేవాండ్లు.
- those who are treated ill అవమానమునుపొందినవాండ్లు.
- those who are treated well సన్మానమును పొందినవాండ్లు.
- those whowere treated to cakes ఫలాహారము దొరికినవాండ్లు.
- he who was treated to a kiss ముద్దుచిక్కినవాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).