trasit
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, passage, passing పోవడము, దాటిపోవడము.
- during the trasit ofthese goods యీ సరుకులు దాటిపోతూ వుండగా.
- trasit duties దాటిపొయ్యే సరుకులకుతీశే సుంకము.
- during their trasit through Egypt వాండ్లు ఇజిప్టు దేశమును దాటగా.
- thetrasit of a planet across the suns disk వొక గ్రహము సూర్య బింబమును దాటడము.
- the time of trasit సంక్రమణ కాలము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).