transport
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, to convey by carriage from place to place తీసికొనిపోవుట.
- he transported the cattle into another town ఆ పశువులను యింకొక వూరికితోలుకొని పోయినాడు.
- to put into extasy పరవశమును పొందించుట.
- this newstransported him యీ మాటలు విని పరమానందమును పొందినాడు.
- as a convict దేశాంతరమునకు తీసుకొని పోవుట.
- they transported him for life వాణ్ని ఆయుస్సు వరకుపరదేశమునకు పంపినారు.
- to sentence as a felon to banishmentదేశాంతరమునకు పంపేటట్టుగా తీర్పు చేసుట.
నామవాచకం, s, extasy ఆనందము, పరవశత.
- also a criminal దేశాంతరమునకుపంపబడ్డి కయిది.
- ( Johnson ) a ship for carrying troops &c.
- వాడ a sort of carriage బండి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).