బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, to pass over or beyond any limit; to surpassమించుట, అతిక్రమించుట, మేరమీరుట, క్రమము తప్పుట.

  • to break, or violate a law శాస్త్రభంగము చేసుట.
  • they transgressed his law ఆయన చేసిన విధిని తప్పినారు.

క్రియ, నామవాచకం, అపరాధి అవుట, పాపియవుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=transgress&oldid=946978" నుండి వెలికితీశారు