transfixed
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, literally, pierced through ఈ తట్టు నుంచి ఆ తట్టుకు దూసిన.
- horrow-struck ఆశ్చర్యపడ్డ వితాకుపడ్డ, మాన్పడ్డ.
- transfixed with amazementఆశ్చర్యము చేత మానై నిలచిన.
- she stood transfixed నిశ్చేష్టితురాలై వుండెను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).