trait
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, a stroke; a touch గురుతు, చిహ్నము.
- this was a trait offriendship ఇది స్నేహమునకు గురుతుగా వుండెను.
- this was a trait of characterఇది వాని గుణమునకు గురుతుగా వుండెను, యిందువల్ల వాని గుణము తెలుస్తున్నది.
- thiswas a pleasing trait ఇది సల్లక్షణము.
- In his letter I see no traits of anger వానిజాబులో కోప సూచకములు వొకటీ కానము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).