tractable
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, manageable; docile సాధువైన, విధేయమైన this child is tractable ఇదినిండా విధేయమైన బిడ్డ, చెప్పినట్టు వినేబిడ్డ.
- a mad man is not tractable వెర్రివాడు చెప్పినట్టు వినడు, అస్వాధీనుడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).