toy
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, అట్లాడుకొనే వస్తువు.
- tops, balls, dolls and other toys బొంగరములుచెండ్లు బొమ్మలు మొదలైన అట్లాడుకొనే వస్తువులు.
- a trifle, or trinket పిచ్చి సొమ్ము, గుల్లాగుట్ర.
- he wasted his money in mere toys పనికిమాలిన పిచ్చి సొమ్ములు కొని తన దుడ్డును పాడుచేసినాడు.
- or jewel నగ, సొమ్ము.
క్రియ, నామవాచకం, to trifle, to play ఆట్లాడుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).