బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, lofty ఉన్నతమైన, పొడుగైన.

  • a towering imagination అత్యుత్ప్రేక్ష.
  • he isa towering character అతడు నిండా ఘనుడు.
  • she was in a towering fury దానికి అత్యాగ్రహమువచ్చినది, దానికి కోపము కొండలు గోపురాలుగా వచ్చినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=towering&oldid=946893" నుండి వెలికితీశారు