బ్రౌను నిఘంటువు నుండి[1]

విభక్తి ప్రత్యయం, తట్టుకై, పక్కగా, దిక్కుగా, కూర్చి.

  • reverence towards his teacher గురువుపట్లభక్తి.
  • love towards her దాని మీది మోహము.
  • draw the board towards you ఆ బల్లను నీ తట్టుకై యీడ్చుకో.
  • towards the river యేటివైపుకు.
  • look towards me నాపక్కగా చూడు.
  • towards the north ఉత్తరముగా, ఉత్తరపు తట్టుకై.
  • he went towards the rightకుడితట్టుగా వెళ్ళినాడు.
  • towards morning తెల్లవారగట్ట, తెల్లవార వచ్చేటప్పటికి.
  • he paid ten rupees towards that account ఆ లెక్కకు చెల్లుగా పది రూపాయలు చెల్లించినాడు.
  • towards the thousand rupees three of his friends contributed six hundred వెయ్యిరూపాయలు కావడానకై వాని విహితులు ఆర్నూరు రూపాయలు యిచ్చినారు.
  • towards me నాపక్కగా, నా పట్ల.
  • they showed favour towards me నా పట్ల దయచేసినారు.
  • towards the end of the month నెల అయ్యేటప్పటికి.
  • towards understanding this ఇదితెలిశేటందుకు.
  • with a view towards doing this యిది చేయడానకై.
  • towards noonమధ్యాహ్నము కావచ్చేటప్పటికి.

విశేషణం, ready to do or learn, clever సమర్థమైన, పనికివచ్చే, పనుపడతగ్గ.

  • docile విధేయమైన.
  • a toward child కాగలబిడ్డ, ముందుకు రాగలబిడ్డ.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=toward&oldid=946886" నుండి వెలికితీశారు