బ్రౌను నిఘంటువు నుండి[1]

విభక్తి ప్రత్యయం, regarding, concerning గురించి.

  • touching that matter ఆ సంగతినిగురించి.
  • touching his having said this అతడు దీన్ని చెప్పిన దాన్ని గురించి.

విశేషణం, affecting; moving వ్యసనకరమైన.

  • a touching story వ్యసనకరమైన కథ,యేడ్పు వచ్చే కథ.

నామవాచకం, s, తగలడము, తాకడము.

  • to prevent their touching వొకటి మీద వొకటితగలకుండా వుండడమునకై.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=touching&oldid=946867" నుండి వెలికితీశారు