toss
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, to throw with the hand వేసుట, యెగరవేసుట, యెగరగొట్టుట.
- to throw with violence రువ్వుట.
- to agitate అల్లరి చేసుట, కళ వెళ పెట్టుట.
- totoss away చిమ్మివేసుట, పారవేసుట, తోశివేసుట.
- to toss up చెరుగుట.
- to toss aboutకుదిలించుట.
- she tossed up her head తల యెగర వేసినది.
క్రియ, నామవాచకం, to be in violent commotion అల్లాడుట, డోలాయమానముగావుండుట.
- he tossed about all night రాత్రి అంతా పొల్లిగింతలు పెట్టుతూ వుండినాడు.
- the ship tossed about for a toss week ఆ వాడ వారం దినాలు యిటు అటు పొల్లుతూవుండినది.
- they tossed up for the horse తల వుండే పక్క పడితే ఆ గుర్రము నాదిఅట్లా పడకపోతే ఆ గుర్రము నీదని ఆ రూపాయి యెగర వేసినాడు.
- It is a mere toss upఅది యెటు అవునో తెలియదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).