torpid
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, numbered, not active, dull తిమురుబట్టిన, స్తబ్ధమైన, మందమైన.
- heis so torpid nothing can wake him వాడికి అంత మబ్బుగా వున్నందున దేనికిన్ని వాడికిమెళుకువ రాలేదు.
- the leg is torpid కాలు తిమురుగా వున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).