బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, In surgical cant, local, not all over the body స్థానికమైన, ఒక ప్రదేశ సంబంధమైన.

  • a topical disease వొక అంగమందు వ్యాపించియుండే రోగము, దేహములో వొక ప్రదేశమందు వుండే రోగము.
  • topical applications ఆయా చోట పెట్టి కట్టినమందు.
  • by means of topical friction తదంగ మర్దనము చేత, యెక్కడ నొప్పో అక్కడరాచడము చేత.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=topical&oldid=946818" నుండి వెలికితీశారు