బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, సంగతి, విషయము, కార్యము, ప్రమేయము.

  • they spoke on this topic fora long time యీ విషయమును గురించి నిండా సేపు మాట్లాడినారు.
  • he entered onthis topic యీ సంగతిని ప్రస్తాపము చేసినాడు.
  • he changed the topic వేరే ప్రస్తాపముయెత్తినాడు.
  • this became the general topic అందరు యిదే సంగతి మాట్లాడినారు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=topic&oldid=946817" నుండి వెలికితీశారు