topgallant
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, వాడ స్తంభమునకు కట్టే మూడో చాప, వాడ స్తంభమునకు కట్టే మొదటిదిరెండోదిగాక మూడో చాప.
- the topgallant mast వాడ స్తంభము యొక్క మూడో అతుకు.
- themainmast మొదటి స్తంభము, అడుగు స్తంభము.
- the top mast రెండో స్తంభము,మొదటిదానికి పై స్తంభము, పై అతుకు.
- the topgallant mast మూడో స్తంభము, మూడో అతుకు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).