బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, కూడా, సహితము, నిండా, అధికముగా, అతి, బహు, విస్తారముగా.

  • he toowent వాడున్ను పోయినాడు.
  • he is too small to play with them వాండ్లతోఅట్లాడేటందుకు వీడికి యీడు చాలదు.
  • he is too wise a man to say so అంతబుద్ధిమంతుడు యిట్లా అనునా.
  • the child is too young to learn figures లెక్కలునేర్చుకొనే టందుకు యీ బిడ్డకు యీడు లేదు.
  • we are too poor to but it అది యెక్కడమన మెక్కడ, దాన్ని మనము కొనలేము.
  • you are too good to them నీవు అంత దయచేయరాదు.
  • it is too little అది నిండా కొంచెముగా వున్నది.
  • he eats too much వాడుఅమితముగా తింటాడు, అతి భోజనము చేస్తాడు.
  • he sleeps too much అంత నిద్ర వాడికిమంచిది కాదు.
  • he speaks with too much confidence వాడు అతి ధైర్యముతోమాట్లాడుతాడు, వాడు యింత సాహసముగా మాట్లాడరాదు.
  • he came too late to see theplay ఆట మించిపోయిన తర్వాత వచ్చినాడు.
  • it is too late సమయము మించిపోయినది.
  • he went away too soon to finish this యిది ముగిశేంతలో పోయినాడు, యిదిముగియకమునుపే పోయినాడు.
  • he died too soon to get the money ఆ రూకలువచ్చేంతలో చచ్చినాడు.
  • it is too soon యింకా సమయము కాలేదు, యింకాసావకాశమున్నది.
  • too soon he died వాడికి అకాలమరణము సంభవించినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=too&oldid=946798" నుండి వెలికితీశారు