బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, సహించుట, తాళుట, పడుట.

  • the Musulmans would not tolerateany other religion తురకలకు వేరే మతమంటే గిట్టదు.
  • they will not tolerate the sightవాండ్లు దీన్ని చూచి తాళలేరు, సహించరు.
  • Will the British Government tolerateinfanticide? బ్రిటిషు గౌనరుమెంటు వారు శిశు హత్యను సహింతురా.
  • killing childrenis not tolerated in the country యీ దేశములో శిశు హత్యను సహించరు.
  • customswhich are not tolerated among them వాండ్లకు నిషేధమైన నడవడికలు.
  • In Madras allreligions are tolerated చెన్నపట్టణములో యేమతమునకున్ను అడ్డము చెప్పేవాండ్లు లేరు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tolerate&oldid=946762" నుండి వెలికితీశారు