rise
(to rise నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, నామవాచకం, లేచుట, మొలుచుట, పుట్టుట, ఉదయమగుట.
- when the balloon rose పొగగుమ్మటము పైకి పొయ్యేటప్పటికి.
- the kite does not rise ఆ గాలి పటము పైకి యెక్కేది లేదు.
- when the wind rose గాలెత్తేటప్పటికి.
- behind the house a bill rises ఆ యింటికి వెనక వొక కొండ వున్నది.
- beyond the hills, a wood rises ఆ కొండకు అవతల వొక అడవి వున్నది.
- the water is rising in the well బావిలో నీళ్ళు వూరుతూవున్నది.
- the river rises in this hill యీ కొండలో ఆ యేరు పుట్టుతున్నది.
- the tide is rising పోటు కాలముగా వున్నది.
- as soon as he rose నిద్ర లేవగానే, కూర్చున్నవాడు లేవగానే.
- the sun rose ప్రొద్దు పొడిచినది.
- in consequence of this execution the whole country rose యిట్లా వురితియ్యడము వల్ల దేశములో వుండే ప్రజలంతా తిరగబడ్డారు.
- when the assembly rose సభ కలిశేటప్పటికి.
- the rpice of corn rose very much ధాన్యపు వెల నిండా పొడిగినది.
- he rose again from the dead మళ్ళీ పుట్టినాడు.
- he rose in the service వుద్యోగములో అభివృద్ధి అయినాడు.
- the people rose against their ruler ప్రజలు రాజు మీదికి తిరగబడ్డారు.
- this act rose up in judgement against him యీ పని వల్ల వాడు మునుపుచేసిన దుర్మార్గము బైటపడ్డది.
- Paumben is a rising port పాంబెన్ అనే వూరు నానాటికి అభివృద్ధి అవుతున్నది.
- the stench rose కంపెత్తినది.
- when the bread rose రొట్టెవుబ్బేటప్పటికి.
- they rose against us మా మీదికి రేగినారు.
నామవాచకం, s, beginning, commencement ఆరంభము.
- after sunrise ప్రొద్దు పొడిచిన తర్వాత, సూర్యోదయమైన తర్వాత.
- moonrise నెలపొడుపు, చంద్రోదయము.
- ascent పైకి పోవడము, పైకి యెక్కడము.
- the house standson the rise of the hill ఆ యిల్లు పర్వత తటమందు వున్నది.
- the house stands upon a small rise ఆ యిల్లు వొక తిప్ప మీద వున్నది.
- the rise of Mars శుక్రోదయము.
- Increase అభివృద్ధి.
- the rise of that family in all owing to him ఆ కుటుంబము ముందుకు వచ్చినది అతని పుణ్యము.
- from the sudden rise of the water లటక్కున నీళ్లు వుబికినందున.
- they took its rise వాండ్లు లేచిరి.
- it took its rise పుట్టినది, కలిగినది.
- the rise and fall of prices వెల హెచ్చడము, తగ్గడము.
- the rise and progress of the affair ఆ వ్యవహారము యొక్క పూర్వోత్తరము.
- this gave rise to a quarrel ఇందువల్ల వొక కలహము పుట్టినది.
- this gave rise to the storyయిందువల్ల ఆ కథ పుట్టినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).