tittle
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, పొల్లు, స్వల్పగురుతు, రవంత గురుతు.
- there was not a tittle ofevidence సాక్ష్యము రవంతైనా లేదు.
- he performed it to a tittle తూచా తప్పకచేసినాడు, అరకొరలేకుండా నెరవేర్చినాడు.
- In Matt.
- V.
- 18.
- ఏకామాత్రాబిందురేకశ్చ.
- A+.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).