బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, చెకుముకి దూచి.

  • burnt cloth కాలి చెక్కు చెదరకుండా వుండే గుడ్డ.
  • China paper is a mere tinder చీనా కాకితము యేమి బలము లేక వుల్లి పొరవలె వుండేటిది.
  • the cloth was burnt to tinder ఆ గుడ్డ కాలి గుడ్డ రీతిగానే వుండినది.
  • the book wasburnt to tinder ఆ పుస్తకము కాలిపోయినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tinder&oldid=946675" నుండి వెలికితీశారు