tincture
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, colour or taste super added by something మరి వొక వస్తువుయొక్క సంసర్గము చేత కలిగిన వర్ణము, లేక, రసము, రుచి, కషాయము, ద్రావకము.
- there is a tincture of malice in his letter వాని జాబులో కొంచెము ద్వేష రసము వున్నది.
- tincture of cloves లవంగ ద్రావకము, లవంగ కషాయము.
- tincture of pepper మిరియాలద్రావకము, మిరియాల కషాయము.
క్రియ, విశేషణం, to imbue వర్ణమును వ్యాపింపచేసుట, రసమును వ్యాపింప చేసుట.
- this spite tinctured all his letters యీ చలము వాని జాబులలో నంతా వ్యాపించియున్నది, ప్రసరించి వున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).