బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, బిగువైన.

  • air tight గాలి చొరడానకు రంధ్రము లేకుండా వుండే.
  • that box is air tight ఆ పెట్టెలో గాలి దూరదు.
  • water tight నీళ్ళు కారకుండా బిగువుగా వుండే.
  • this boat is not water tight యీ పడవలో నీళ్ళు వూరుతున్నది.
  • this roof is not water tight యీపై కప్పు వురుస్తున్నది.
  • tights or breeches చల్లడము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tight&oldid=946635" నుండి వెలికితీశారు