thrive
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, నామవాచకం, to prosper; to grow rich బాగుపడుట, వర్ధిల్లుట.
- the child thrives well బిడ్డ బాగా పెరుగుతున్నది.
- the work does not thrive పని బాగా సాగలేదు.
- theseplants do not thrive here యీ చెట్లు యిక్కడ పెరగలేదు.
- ( The past tense of thisverb is Thrived, or, Throve.
- Sir Joshua Reynolds says, Thrived. )
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).