three
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, and n.
- s.
- మూడు, ముగ్గురు.
- three cornered త్రికోణమైన, మోచేతివంపుగావుండే, మూడుమూలలుగల.
- three fold మూడింతలు.
- three quarters ముప్పాతిక.
- In threewords, they will never pay the money వెయిమాట లేల వాండ్లు ఆ రూకలుచెల్లించరు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).